ఆస్పత్రిలో చేరిన బ్రిటన్ రాజు చార్లెస్ - 3 ?


బ్రిటన్ రాజు చార్లెస్ - 3 (75) అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మళ్ళీ లండన్ లోని ఓ ఆస్పత్రిలో చేరారు. క్యాన్సర్ వ్యాధికి సంబంధించి చికిత్స తీసుకుంటున్నారని తెలిసింది. అంతకుముందు కింగ్ చార్లెస్ ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఆ సందర్భంగా చార్లెస్ భార్య క్వీన్ కెమిల్లా కంట నీరు పెట్టుకున్నారు. వైద్యబృందం నుంచి సలహా తీసుకున్న తర్వాతనే చార్లెస్ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్యుల సలహా మేరకు ఆయన తన ప్రసంగం నిడివిని 45 నిమిషాలకు తగ్గించుకున్నారు. అయితే బ్రిటన్ కింగ్ ప్రోస్టేట్ క్యాన్సర్ తో భాదపడుతున్నారని సమాచారం.


Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org