యాలకులు - ఉపయోగాలు



మనం ఉదయం లేచి నుంచి సాయంత్రం లోపు ఏదో ఒక సమయంలో యాలకులను తినడం వలన క్యాన్సర్ మహమ్మారి ని తరిమికొట్టే అవకాశం స్పష్టంగా ఉంటుంది. మన శరీరంలో క్యాన్సర్ కారక అయిన కణాలు బతకకుండా వాళ్లకు ఎంతో ఉపయోగపడతాయి అని వైద్యులు కూడా స్పష్టం చేస్తున్నారు. యాలకులు తినడం కారణంగా ఆరోగ్యానికే కాదు మన గుండెకు ఎంతో ఉపయోగ కరంగా ఉంటుంది. ముఖ్యంగా గుండె జబ్బులు మరియు బీపీ లెవల్స్ ను కంట్రోల్ చేస్తాయి ఈ యాలకులు. కాబట్టి కచ్చితంగా తినడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఈ యాలకులు తినడం కారణంగా శృంగార జోరీకలు కూడా పెరిగే ఛాన్స్ ఉన్నాయని వై ద్య  నిపుణులు చెబుతున్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org