Andhra Pradesh
,
పెట్టుబడులు ఆకర్షించేందుకు వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం
,
ఫ్రాన్సిస్కో నగరంలో ఐటీ సర్వ్ సినర్జీ సదస్సు
మంత్రి లోకేష్ 25 నుంచి నవంబరు 1 వరకు అమెరికా పర్యటన !
ఆం ధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ నెల 25 నుంచి నవంబరు 1 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. నారా లోకేశ్ శాన్ ఫ…