చివరి రోజుకు చేరుకున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ : ఎల్జీ, శాంసంగ్ స్మార్ట్ టీవీలపై డిస్కౌంట్ ఆఫర్

మెజాన్ ప్రైమ్ డే సేల్ చివరి రోజుకు చేరుకుంది. ఈ సేల్ అర్ధరాత్రి తో ముగుస్తుంది. ఈ సేల్ నుంచి ఎల్జీ NU87 AI సిరీస్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ, శాంసంగ్ Crystal 4K Vista సిరీస్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీలు అల టైమ్ చౌక ధరలో సేల్ అవుతున్నాయి.  ఎల్ జి NU87 AI సిరీస్ 55 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ ఈరోజు ప్రైమ్ డే సేల్ నుంచి 51% డిస్కౌంట్ తో కేవలం రూ. 41,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల ఆల్ బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ టీవీ కేవలం రూ. 40,999 ధరలో లభిస్తుంది. ఈ టీవీ గొప్ప విజువల్స్ అందించే 55 ఇంచ్ Nano LED స్క్రీన్, HDR 10,వర్చువల్ 9.1.2 అప్ మిక్స్ మరియు డాల్బీ అట్మోస్ వంటి ప్రీమియం ఫీచర్స్ మరియు ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ ఈరోజు ఆల్ టైం చవక ధరలో లభిస్తుంది.  శాంసంగ్ క్రిస్టల్ సిరీస్ స్మార్ట్ ఫోన్ 55 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ ప్రైమ్ డే అందించిన 26% డిస్కౌంట్ తో రూ. 40,990 ప్రైస్ తో సేల్ అవుతోంది. అయితే, ఈ టీవీ పై రూ. 2,500 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈ టీవీ ఈ ఆఫర్స్ తో కేవలం రూ. 38,490 ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ LED స్క్రీన్ తో వస్తుంది. ఇది HDR10+, 4K అప్ స్కేలింగ్ మరియు HLG వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. అంతేకాదు, గొప్ప సౌండ్ ఫీచర్స్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org