పదో తరగతి ఫలితాలు విడుదల


తెలంగాణలో పదో పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్‌29న ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, స్కూల్ ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్ డైరెక్టర్ నవీన్ నికోలస్​లు పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఈసారి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 5,26,166 మంది విద్యార్థులు టెన్త్‌ పరీక్షలు రాయగా.. 4,97,312 మంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్ష ఫలితాల్లో 95.15శాతం ఉత్తీర్ణత నమోదైంది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org