తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందే బీఎస్ఎన్ఎల్ రూ. 599, రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్లు


బీఎస్ఎన్ఎల్ రూ. 599 ప్రీపెయిడ్ ప్లాన్‌ లో వినియోగదారులకు మొత్తం 70 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యంతో పాటు ప్రతి రోజూ 3GB డేటా లభిస్తుంది. రోజువారీ డేటా పూర్తయిన తరువాత 40kbps స్పీడ్‌తో కనెక్టివిటీ కొనసాగుతుంది. వీటితోపాటు రోజుకు 100 SMSలు కూడా అందిస్తారు.  ఈ ప్లాన్ తోపాటు రూ. 299 ప్లాన్ కూడా వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. ఇందులో 30 రోజులపాటు అన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ అందిస్తారు. రోజుకు 3GB డేటా, 100 SMSలు లభిస్తాయి. డేటా లిమిట్ పూర్తయినా 40kbps స్పీడ్‌తో ఇంటర్నెట్ కొనసాగుతుంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌ లు తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తున్నాయి. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org