Ad Code

లద్దాఖ్ లో ఆసియాలోనే అతిపెద్దదైన గామా రే టెలిస్కోప్ ?


సియాలోనే అతిపెద్దదైన గామా రే టెలిస్కోప్ ను ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రాంతం లద్దాఖ్ లో ఆవిష్కరించారు. 4,300 మీటర్ల ఎత్తులో ఉన్న హాన్లే ప్రాంతంలో అతిపెద్ద ఇమేజింగ్ చెరెన్ కోవ్ టెలిస్కోప్ ను ప్రారంభించారు. మేజర్ అట్మాస్పియరిక్ చెరెన్ కోవ్ ఎక్స్పరిమెంట్ గా పిలిచే ఇది ప్రపంచంలోని టెలిస్కోప్ లలో అత్యంత ఎత్తయినది. బార్క్, ఈసీఐఎల్ , ఇతర పారిశ్రామిక సంస్థలు దీన్ని సంయుక్తంగా రూపొందించాయి.

Post a Comment

0 Comments

Close Menu