భారత్ తొలి ఇన్నింగ్స్ 376 పరుగులకు ఆలౌట్ !


బంగ్లాదేశ్ తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 376 పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్  339/6తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ మరో 37 పరుగులు మాత్రమే జోడించి మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ (113), రవీంద్ర జడేజా (86), యశస్వి జైస్వాల్ (56), రిషభ్ పంత్ (39)తో రాణించారు. బంగ్లా బౌలర్ హసన్ మహ్మద్ 5 వికెట్లు తీశాడు. తస్కిన్ 3, మెహిదీ, నహిద్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org