రీల్స్ కోసం సముద్రంలో స్కూటర్ నడిపిన వ్యక్తి !


వ్యక్తి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తో సముద్రంలోకి వెళ్ళాడు. కొంత దూరం వెళ్లిన అతను అలలు వేగంగా వస్తుండటంతో మళ్లీ వెనక్కి వచ్చాడు, వెళ్ళేటప్పుడు దర్జాగా వెళ్లిన అతను రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం భయంతో వచ్చాడు. ఆ వ్యక్తి రిటర్న్ వస్తున్న సమయంలో స్కూటర్ ఆగిపోవడంతో తోసుకుంటూ వచ్చాడు. భయంతో ఒడ్డుకు వచ్చిన సదరు వ్యక్తి మళ్లీ సముద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియోను లాఫ్టర్ ఐకాన్ లతో షేర్ చేస్తున్నారు నెటిజన్లు.ఓలా కంపెనీ వాడు వీడికి కోటిరూపాయల ప్రైజ్ మని ఇవ్వాలంటూ కొంతమంది నెటిజన్లు. అంత లోతు నీటిలోకి వెళ్లినా మళ్ళీ ఆ స్కూటర్ ఆఫ్ అవ్వకుండా పని చేయటం పట్ల నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org