తిరుమలలో సీనియర్ సిటిజన్‌లకు రెండు స్లాట్లు !


తిరుమల శ్రీవారి ఉచిత దర్శనం కోసం సీనియర్ సిటిజన్‌లకు రెండు స్లాట్లు ఏర్పాటుచేయబడ్డాయి. ఒకటి ఉదయం 10 గంటలకు, మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు. ఫోటో ఐడీతో వయస్సు రుజువును S1 కౌంటర్‌లో సమర్పించాలి. ఏ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండానే శ్రీవారిని దర్శించుకోవచ్చు. అలాగే వారికి దర్శనం కోసం కూర్చునే సదుపాయం, లోపల కూర్చున్నప్పుడు వేడి సాంబార్ అన్నం మరియు పెరుగు అన్నం మరియు వేడి పాలు అందిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు. అలాగే దర్శనంకోసం క్యూ కాంప్లెక్స్ లోపలకు వెల్లిన భక్తులకు గత ప్రభుత్వం దూరం చేసి సంస్కృతి సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చిన స్థానంలో భక్తుల కోసం వాటిని పునరుద్ధరణ చేసింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org