ఆన్ లైన్ మోసాల కట్టడికి చక్షు పేరిట ఆన్ లైన్ పోర్టల్ !
Telugu Lo Computer
Mar 5, 2024
ఆన్ లైన్ మోసాల కట్టడికి కేంద్రం ప్రభుత్వం చక్షు పేరిట ఆన్ లైన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పోర్టల్ సాయంతో ఫ్రాడ్ కాల్స్, మెసేజీలు, వాట్సాప్ నంబర్లను గుర్తించవచ్చని అధికారులు తెలిపారు.