ఏసీ, కూలర్‌ని మించిన చల్లని గాలి !


అమెజాన్‌లో హోమ్ షాపింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీలింగ్ ఫ్యాన్లపై భారీ రాయితీలు ఇస్తున్నారు. ఈ సెల్ జూన్ 1 నుండి ప్రారంభమైంది. ఈరోజు వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా పలు ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందుబాటులోకి తెచ్చింది అమెజాన్‌. మీరు కొత్తగా సీలింగ్‌ ఫ్యాన్‌ లాంటి పరికరాలను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే అమెజాన్‌ మీకు అనేక ఆఫర్‌లను అందిస్తోంది. దీంతో ఇప్పుడు మీరు అమెజాన్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌లను 45 శాతం వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇది రిమోట్ కంట్రోల్డ్ ఫ్యాన్. రూ.5,390కి బదులుగా మీరు దీన్ని రూ.3,580కి కొనుగోలు చేయవచ్చు. దీంతో 2+1 ఏళ్ల వారంటీ ఇస్తోంది. ఇది 65 శాతం వరకు తక్కువ శక్తిని వినియోగిస్తుంది. ఇందులో ఎల్‌ఈడీ లైట్లు ఇచ్చారు. ఇంకా ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. దాంతో మీరు ప్రతి నెలా రూ.171 చెల్లించి ఈ ఫ్యాన్‌ని మీ ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇది 1200mm BLDC మోటార్‌తో అందుబాటులో ఉంది ఇది 1200mm BLDC మోటార్‌ కలిగి ఉంది. దీనికి ఆన్‌లైన్లో 5కి 4.2 రేటింగ్‌ ఉంది. రూ.5,880కి బదులుగా రూ.3,199కి కొనుగోలు చేయవచ్చు. ప్రతి నెలా రూ.153 చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఇది అంతర్నిర్మిత వోల్టేజ్ స్థిరీకరణ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. BLDC 1200mm మోటార్ కూడా ఇందులో ఇవ్వబడింది. ఇది విద్యుత్ వినియోగాన్ని కూడా తగ్గిస్తుంది. దీంతో 2 ఏళ్ల వారంటీ ఇస్తోంది. దీనితో పాటు 3 సంవత్సరాల వారంటీ కూడా ఇస్తోంది. ఇది రిమోట్ కంట్రోల్‌తో వస్తుంది. దీనికి 5కి 3.7 రేటింగ్‌ వచ్చింది. ఇది 5 స్టార్ రేటింగ్. రూ.5,235కి బదులుగా రూ.3,559కి కొనుగోలు చేయవచ్చు. ప్రతి నెలా రూ.170 చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఇది 26W ఇంటెలిజెంట్ ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇది 28W శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రూ.6,750కి బదులుగా రూ.3,799కి కొనుగోలు చేయవచ్చు. ప్రతి నెలా రూ.182 చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఇది రస్ట్ ప్రూఫ్. ఇందులో 98 శాతం పవర్ ఫ్యాక్టర్ ఉంది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org