వంద గంటల ప్లే బ్లాక్ తో బ్లూ ఫాక్ట్ సరికొత్త నెక్ బ్యాండ్ !


జర్మన్ ఆడియో పరికరాల సంస్థ  బ్లూ ఫాక్ట్ సరికొత్త నెక్ బ్యాండ్ ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. రూ. 1000 రూపాయల లోపే ఈ నెట్ బ్యాండ్ లభిస్తోంది. ఈ వైర్లెస్ బ్లూటూత్ నెక్ బ్యాండ్ అమెజాన్, బ్లూ ఫంక్ట్ అధికారిక వెబ్ సైట్లలో మాత్రమే లభిస్తుంది. ఈ నెట్ బ్యాండ్ 100 గంటల ప్లే బ్యాక్ అందించడం గమనార్హం. అంతేకాకుండా కాల్ వచ్చిన సమయాలలో మనకి తెలిసేలా ఒక వైబ్రేషన్ అలర్టును కూడా అందిస్తుంది. Blanupunkt BE -100 నెక్ బ్యాండ్ ధర రూ.1,299 విడుదల చేయడం జరిగింది ఈ నెక్ బ్యాండ్ ఇప్పటికే అమెజాన్ మరియు బ్లూ ఫంక్ట్ యొక్క వెబ్సైట్లో అందుబాటులో ఉన్నది అయితే అమెజాన్ నుండి ప్రైమ్ డే ఆఫర్ కింద కేవలం ఈ నెక్ బ్యాండ్ రూ.999 రూపాయలకి ఆఫర్ కింద లభిస్తుంది బ్లాక్ మరియు బ్లూ కలర్ లలో లభిస్తుంది. బ్లూ ఫంక్ట్ BE -100 వైర్లెస్ బ్లూటూత్ పవర్ పవర్ఫుల్ కలిగిన 10 M.M స్పీకర్లను కలిగి ఉంటుంది. దీని ద్వారా ఇది తంబింగ్ BASS తో క్లియర్ ఆడియో అనుభవాన్ని కూడా మనకు అందిస్తుంది. దీని పూర్తి చార్జింగ్ చేస్తే 100 గంటల ప్లే బ్యాక్ అందిస్తుందని కంపెనీ తెలియజేయడం జరిగింది ఎందుచేత అంటే ఇందులో 600 Mah సామర్థ్యం కలిగిన బ్యాటరీ ని అమర్చడం జరిగిందట. ఇక చార్జింగ్ కూడా చాలా వేగవంతంగా సపోర్ట్ చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా కేవలం పది నిమిషాలు చార్జింగ్తో పది గంటల ప్లే బ్యాక్ కూడా అందిస్తుందట!.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org