ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ !


ఫ్లిప్ కార్ట్ సేల్‌లో మొబైల్ ఫోన్‌ల నుంచి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీల నుండి గృహోపకరణాల వరకు అన్ని ఎలక్ట్రిక్ వస్తువులపై ప్రత్యేక తగ్గింపులను అందజేస్తుంది.  ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ కోసం ICICI బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ICICI బ్యాంక్ కార్డ్‌తో షాపింగ్ చేస్తే, 10 శాతం ప్రత్యేక తగ్గింపు లభిస్తుంది. ఈ సేల్‌లో  కొన్ని విభిన్న ఆఫర్‌లను చూడొచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ప్రత్యేక క్రేజీ డీల్‌లను కూడా పొందుతారు. ఈ డీల్‌పై, ప్రతిరోజూ ఉదయం 8, మధ్యాహ్నం 12 మరియు సాయంత్రం 4 గంటలకు షాపింగ్ చేయడం ద్వారా కొన్ని అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్, స్మార్ట్ వాచ్, ఏసీతో సహా పలు ఎలక్ట్రానిక్ వస్తువులపై 75 నుంచి 80 శాతం తగ్గింపును అందజేస్తున్నారు. ఈ సెల్‌లో మీరు OnePlus యొక్క 32-అంగుళాల స్మార్ట్ టీవీని కేవలం రూ.15,999కే కొనుగోలు చేయవచ్చు.  ఈ ఆఫర్‌లో Redmi Note 10T స్మార్ట్‌ఫోన్ ధర రూ.16,999. Flipkart సేల్ లో ఈ ఫోన్ రూ. 11,249కి అందుబాటులో ఉంది. అదేవిధంగా, మీరు Samsung, Motorola, Vivo మరియు Xiaomi వంటి కంపెనీల నుంచి మంచి తగ్గింపుతో ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org