రెడ్ మీ 43 ఇంచ్ స్మార్ట్ టీవీపై అమెజాన్ అఫర్ !


రెడ్ మీ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఈరోజు భారీ డీల్స్ ప్రకటించింది. ఈ రెడ్ మీ X సిరీస్ నుండి వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ టీవీ X43 స్మార్ట్ టీవీ పైన ఈ ఆఫర్లను ప్రకటించింది. ఈ X43 4K UHD స్మార్ట్ టీవీ Dolby Vision మరియు Dolby Atmos సపోర్ట్ లతో వస్తుంది మరియు ఈరోజు అమెజాన్ నుండి చాలా డిస్కౌంట్, కూపన్ మరియు బ్యాంక్ ఆఫర్లతో చాలా చవక ధరకే లభిస్తోంది. అందుకే, ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను మీకోసం అందిస్తున్నాను. ఈ లేటెస్ట్ రెడ్ మీ స్మార్ట్ టీవీ 50-ఇంచ్ సైజులో 4K FHD రిజల్యూషన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈ రోజు అమెజాన్ నుండి 35% డిస్కౌంట్ తో కేవలం రూ.27,999 రూపాయల అఫర్ ధరతో సేల్ చేస్తోంది. అదనంగా, ఈ టీవీ పైన రూ.1,000 కూపన్ అఫర్ కూడా అందించింది. ఈ కూపన్ అమౌంట్ మినహా ఇస్తే, ఇది మీకు కేవలం రూ.26,999 రూపాయికే లభిస్తుంది. అంతేకాదు, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ద్వారా కొనే వారికి 1500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ మంచి వ్యూవింగ్ ఎక్స్ పీరియన్స్ మరియు క్రిస్పీ కలర్స్ అందించడానికి Vivid పిక్చర్ ఇంజన్ ను Dolby Vision సపోర్ట్ తో కలిగివుంది. మంచి వ్యూవింగ్ తో పాటుగా గొప్ప సౌండ్ అందించడానికి Dolby Audio, DTS-HD మరియు DTS Virtual:X సౌండ్ టెక్నాలజీ కి సపోర్ట్ చేసే 30W సౌండ్ అవుట్పుట్తో వస్తుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, eArc సపోర్ట్ తో మొత్తం 3HMDI పోర్ట్స్ ఉన్నాయి మరియు 2USB పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇది బ్లూటూత్ 5.0 కి మద్దతునిస్తుంది మరియు ఇథెర్నెట్ పోర్ట్, Wi-Fi సపోర్ట్ వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్స్ ని కలిగివున్నాయి.


Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org