గూగుల్‌ వీడియో అద్దె నిలిపివేసింది

గూగుల్‌ సంవత్సరన్నర క్రిందట ప్రారంభించినటువంటి వీడియో రెంటల్స్‌

సేవలను వెంటనే నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే గూగుల్‌ యూట్యూబ్‌ను కొనుగోలు చేయటంతో దీనికి సబ్సిడరీగా మార్చే అవకాశాలున్నాయని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. అయితే యూట్యూబ్‌ నుంచి ఉచితంగా వీడియో యాక్సెస్‌ చేసుకునే సౌలభ్యం ఉండటంతో దీన్ని మూసివేసే అవకాశాలూ లేకపోలేదు.
Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org