అమెజాన్ ఇండియా ఈరోజు పోకో ఎం 6 ప్రో 5జీ ఫోన్ పై భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ ఫోన్ 10 వేల రూపాయల కంటే తక్కువ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం పోకో ఎం 6 ప్రో స్మార్ట్ ఫోన్ రూ. 10,999 రూపాయల స్టార్టింగ్ ధరతో సేల్ అవుతోంది. అయితే, ఈ ఫోన్ పైన అమేజాన్ ఈరోజు రూ. 1,000 రూపాయల భారి డిస్కౌంట్ కూపన్ అందించింది. అంటే, ఈ ఫోన్ ను ఈరోజు మీరు అమేజాన్ నుండి కేవలం రూ. 9,999 రూపాయల ధరకే అందుకోవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ పైన ఎక్స్ చేంజ్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లను కూడా అందిస్తోంది. అమెజాన్ అందించిన ఈ ఆఫర్స్ ద్వారా ఈ ఫోన్ ను 10 వేల రూపాయల కంటే తక్కువ ధరలో కొనుగోలు చెయ్యవచ్చు. ఈ ఫోన్ చాలా స్లీక్ గా ప్రీమియం గ్లాస్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో FHD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.79 ఇంచ్ బిగ్ డిస్ప్లే వుంది. ఇది కంటెంట్ ను చూడటానికి అనువుగా ఉంటుంది మరియు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో కూడా వస్తుంది. Snapdragon 4 Gen 2 ప్రోసెసర్ మరియు జతగా 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ మల్టీ టాస్క్ మరియు ఒక మోస్తరు గేమింగ్ ను చక్కగా నిర్వహిస్తుంది. ఈ ఫోన్ లో 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాలతో వస్తుంది.
అమెజాన్ లో పోకో ఎం 6 ప్రో 5జీ ఫోన్ పై కూపన్ డిస్కౌంట్ ఆఫర్ !
الجمعة، 1 مارس 2024
FHD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ science smart phone technology అమెజాన్ లో పోకో ఎం 6 ప్రో 5జీ ఫోన్ పై కూపన్ డిస్కౌంట్ ఆఫర్
ليست هناك تعليقات:
إرسال تعليق