పెబల్‌ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. పెబల్‌ రాయల్ పేరుతో తీసుకొస్తున్న ఈ వాచ్‌ ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ వాచ్‌ అని కంపెనీ చెబుతోంది. బ్లూటూత్‌ కాలింగ్ ఫీచర్‌తో పని చేనున్నఈ స్మార్ట్ వాచ్‌లో స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ డయల్‌ను ఇవ్వనున్నారు. ఈ వాచ్‌ మొత్తం బాడీ థిక్‌నెక్‌ కేవలం 6 ఎమ్‌ఎమ్‌ కావడం విశేషం. ఇక ఈ వాచ్‌లో 1.43 ఇంచెస్‌తో కూడిన సూపర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. ఈ వాచ్‌లో అల్ట్రా వైడ్‌ కలర్‌ గాముట్‌, సూపర్ వైడ్‌ వ్యూయింగ్ యాంగిల్‌, ఆల్వేస్‌ ఆన్‌ డిస్‌ప్లే సపోర్ట్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ వాచ్‌లో ఇన్‌బుల్ట్‌గా వాయిస్‌ అసిస్టెంట్‌ను అందించనున్నారు. ఈ స్మార్ట్ వాచ్‌లో అలారమ్‌, కాలుక్యులేటర్‌, స్లీప్‌ మానిటరింగ్‌, హార్ట్ రేట్, ఎస్‌పీఓ2 వంటి ఫీచర్లను అందించనున్నారు. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 5 రోజులు పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ వాచ్‌ కేవలం 40 గ్రాములు మాత్రమే ఉంటుంది. అలాగే ఈ వాచ్‌ను విస్కీ బ్రౌన్‌, పైన్‌ గ్రీన్‌, కోబాల్ట్ బ్లూ కలర్స్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. 

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ