عرض الرسائل ذات التصنيف international

గ్రీన్ కార్డ్‌ పబ్లిక్‌ ఛార్జ్‌ మార్గదర్శకాలపై ప్రకటన విడుదల : సెప్టెంబర్ 18 నుంచి రూల్స్ అమలు

అ మెరికా పౌరసత్వ, వలసల సేవల సంస్థ గ్రీన్‌ కార్డ్‌ దరఖాస్తుదారులకు సంబంధించి అత్యంత కీలకమైన పబ్లిక్‌…

ఎల్‌నినో ప్రభావంతో అట్లాంటిక్‌ను తాకని హరికేన్లు

అ ట్లాంటిక్ మహాసముద్ర పరివాహక ప్రాంతంలో ఇప్పటివరకు ఒక్క హరికేన్ కూడా ఏర్పడలేదు. 1966 తర్వాత ఇంత సుద…

'బ్రిక్స్‌' నుంచి తిరిగెళ్లాక దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి అనారోగ్యం !

ద క్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కోలుకునే వరకు విశ్రాంతి తీ…

వడ్డీ రేట్లు పెంచిన అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్

అ మెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ సంచలన నిర్ణయం…

సూడాన్‌లో బంగారు గని కుప్పకూలి 67 మంది మృతి

సూ డాన్‌లోని వెస్ట్ కోర్డోఫ్యాన్ ప్రావిన్స్‌లో ఓ బంగారు గని మంగళవారం రాత్రి అకస్మాత్తుగా కుప్పకూలిం…

యెమెన్ గగనతలంపై ఎగురుతున్న సౌదీ ఎఫ్ 15 ఫైటర్ జెట్ కూల్చివేత !

యె మెన్ గగనతలంపై ఎగురుతున్న సౌదీ ఎఫ్ 15 ఫైటర్ జెట్ ను కూల్చేసినట్లు హుతీలు ప్రకటించారు. మిత్రదేశం అ…

నేపాల్‌లో వరుసగా రెండుసార్లు భూకంపం : రిక్టర్‌ స్కేలుపై 4.5, 4.2 తీవ్రతతో నమోదు

నే పాల్‌లో బుధవారం తెల్లవారుజామున వరుసగా రెండుసార్లు భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గు…

మక్కాపై హౌతీలు డ్రోన్‌ ప్రయోగం : సౌదీ అరేబియా ప్రకటన : సౌదీ ఆరోపణలను తిరస్కరించిన హౌతీలు

మ క్కాకు దక్షిణంగా హౌతీలు ప్రయోగించిన డ్రోన్‌ను తమ వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుందని సౌదీ అరేబియా ప…

బస్సు ఢీకొన్న ఘటనను కవర్ చేస్తుండగా వార్తా సంస్థ హెలికాప్టర్‌ కూలిపోయి ముగ్గురు మృతి

అ మెరికాలోని లాస్ఏంజెల్స్‌లో గల శాన్ ఫెర్నాండో వ్యాలీలో మంగళవారం ఎస్‌యూవీ-బస్సు ఢీకొన్న ఘటనను కవర్ …

పెట్రోల్ పై లీటరుకు రూ.100 సబ్సిడీ ప్రకటించిన పాకిస్తాన్ ప్రభుత్వం

పా కిస్తాన్ లో పెట్రోల్ కొనుగోలుపై ప్రజలకు లీటరుకు రూ.100 సబ్సిడీ అందించనున్నట్లు  ప్రధానమంత్రి షరీ…

విదేశీ విద్యార్థులు, జర్నలిస్టుల వీసా కాలపరిమితి నిబంధనలు : తాత్కాలికంగా నిలిపివేసిన అమెరికా ఫెడరల్ కోర్టు

వి దేశీ విద్యార్థులు, జర్నలిస్టుల వీసాల కాలపరిమితిపై ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన నిబంధనలను అమ…

ఐరిష్-ఆస్ట్రేలియా వ్యాపారవేత్తను వివాహమాడిన ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య

పా కిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ మరోసారి వివాహ బంధంలోకి అడుగుప…

దక్షిణాఫ్రికాలో రెండు మినీ బస్ టాక్సీలు ఢీ కొని 21 మంది మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

ద క్షిణాఫ్రికాలోని వెస్ట్రన్ కేప్ ప్రావిన్స్ లో రెండు మినీ బస్ టాక్సీలు ఒకదాన్నొకటి ఢీ కొన్న ఘటనలో …

ఆంత్రోపిక్ సంస్థ మాజీ పరిశోధకుడు లేవనెత్తిన AI ముప్పు : మరోసారి చర్చలోకి వచ్చింది 27 ఏళ్ల క్రితం విడుదలైన 'ది మ్యాట్రిక్స్' చిత్రం

27 ఏళ్ల క్రితం విడుదలైన 'ది మ్యాట్రిక్స్' చిత్రం మానవాళికి చేసిన హెచ్చరికగా మరోసారి చర్చల్ల…

చీలిక దిశగా యూకే : వేల్స్ రాజధాని కార్డిఫ్‌లో స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ అధినేతల సమావేశం

బ్రి టిష్ పాలన నుంచి విడిపోవాలని గట్టిగా కోరుకునే స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాల అధిన…

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుపై విమర్శలు : నెతన్యాహు, సారా నెతన్యాహుల హెయిర్ స్టైలింగ్, మేకప్‌లకు రూ.4.49 కోట్లు) ఖర్చు

ఇ జ్రాయెల్‌లో ప్రధాని కార్యాలయ ఖర్చులకు సంబంధించి తాజాగా వెలువడిన అధికారిక సమాచారం తీవ్ర చర్చనీయాంశ…

దిగ్విజయంగా ముగిసిన బ్రిక్స్ సదస్సు : న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 ఆమోదం

న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు ఆదివారం విజ…

ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా భారత్, చైనాలు మారనున్నాయి !

ప్ర పంచఆర్థిక వ్యవస్థ కేంద్రంగా ఆసియా ఖండం అవతరించనుందని, మరో 25 ఏళ్లలో భారత్‌ యూఎస్‌ను అధిగమించి ర…

భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్ : సీఐఏ సంచలన నివేదిక

అ మెరికాపై 2001 సెప్టెంబర్ 11న జరిగిన భయానక ఉగ్ర దాడులకు కొన్ని సంవత్సరాల ముందే, అల్ ఖైదా వ్యవస్థాప…

అమెరికాలో భారత సంతతి మహిళను వెంబడించి కాల్చి చంపిన యువకుడు

అ మెరికాలోని కాలిఫోర్నియా, శాక్రమెంటోలో భారత సంతతికి చెందిన 38 ఏళ్ల మహిళను 22 ఏళ్ల యువకుడు వెంబడించ…

تحميل المزيد من المشاركات لم يتم العثور على أي نتائج