అమెరికాలో మధ్యంతర ఎన్నికలు : ప్రచారం నిర్వహించిన మాజీ అధ్యక్షుడు ఒబామా
అ మెరికాలోని జార్జియా రాష్ట్రంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రచారం నిర్వహించారు. నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్…