వాల్‌స్ట్రీట్ జర్నల్‌పై ట్రంప్ వేసిన పరువు నష్టం దావాను కొట్టివేసిన యూఎస్ కోర్టు
జెఫ్రీ ఎప్ స్టీన్‌కు పుట్టినరోజు లేఖ రాశారంటూ వచ్చిన కథనంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాల్‌స్ట్రీట్ జర్నల్‌పై వేసిన పరువు నష్టం దావాను యూఎస్ కోర్టు కొట్టివేసింది. ఎప్ స్టీన్‌తో తనకున్న సంబంధాలను కప్పిపుచ్చుకునేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు…