ఇజ్రాయెల్ ఎన్నికలు : ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 స్థానాలను సాధించలేని పార్టీలు : నెతన్యాహు నేతృత్వంలోని కూటమికి 53 స్థానాలు
ఇ జ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని అధికార కూటమికి పార్లమెంటరీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ లభించలేదు. మొత్తం 120 స్థానాలున్న ఇజ్రాయెల్ పార్లమెంట్ (క్నెసెట్)లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 స్థానాలకు నెతన్యాహు కూటమి దూరంగా నిల…