మరోసారి తన సైనిక శక్తిని ప్రదర్శించిన ఉత్తర కొరియా
ఉ త్తర కొరియా అత్యాధునిక సాంకేతికత, కృత్రిమ మేధ ఆధారంగా రూపొందించిన ఆయుధాలను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇందులో భాగంగా 600 మి.మీ. సామర్థ్యం కలిగిన 'స్నైపర్' మల్టిపుల్ రాకెట్ లాంచర్‌ను తొలిసారిగా ఆవిష్కరించి, ప్రత్యక్షంగా పరీక్షించింది. ఈ కార…