షేక్ హసీనా దేశం విడిచి ఇండియాకు వస్తున్న వీడియో వివాదం : బంగ్లాదేశ్ మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి అనుమానాస్పద మృతి
బం గ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా 2024 ఆగస్టులో దేశం విడిచి ఇండియాకు వస్తున్న సమయంలో, ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఆమె మిలిటరీ హెలికాప్టర్ ఎక్కుతున్న వీడియో అప్పుడు సోషల్ మీడియాలతో సంచలనంగా మారింది. ఈ వీడియోతో సంబంధం ఉందని భావిస్తున్న మ…