అమెరికా అణు పరిశోధనా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం : ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అధికారులు
అ మెరికాలోని సౌత్ కరోలినాలో ఉన్న అమెరికా ఇంధన శాఖకు చెందిన కీలక అణు పరిశోధనా కేంద్రంలో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సవన్నా రివర్ నేషనల్ లాబొరేటరీ ప్రాంగణంలోని ఓ గదిలో సాయంత్రం 5.40 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో అణుప్రమాద…