హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి సాహితీ ఇన్ ఫ్రా మనీలాండరింగ్ దర్యాప్తులో ఈడీ నోటీసులు జారీ చేసింది. రూ.2.1 కోట్ల నగదు లావాదేవీలపై వివరణ తీసుకునేందుకు ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఈడీ అధికారులు పేర్కొన్నారు. సాహితీ ఇన్ఫ్రా ఖాతాల నుంచి గాంధీకి సుమారు రూ.2.1 కోట్ల మేర బదిలీ అయినట్లు అధికారులు గుర్తించినట్టు సమాచారం.
సాహితీ ఇన్ ఫ్రా మనీలాండరింగ్ కేసు : ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ నోటీసులు జారీ
الجمعة، 25 سبتمبر 2026
₹2.1 crore from Sahithi Infra accounts to Gandhi ED Issues Notices to MLA Arikepudi Gandhi hyderabad Sahithi Infra Money Laundering Case telangana
ليست هناك تعليقات:
إرسال تعليق