ఆసియా గేమ్స్ : మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లిన పీవీ సింధు

السبت، 26 سبتمبر 2026

21-14 21-19 Asian Games national PV Sindhu storms into the third round sports Victory over Taipei shuttler Chiu Pin-Chian in straight games

t f B! P L

జపాన్ లోని నగోయా వేదికగా సాగుతున్న ఆసియా గేమ్స్ లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఘన విజయంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. చైనీస్ తైపీకి చెందిన క్రీడాకారిణి చియు పిన్ చియాన్‌ను చిత్తు చేసి ఆమె మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లారు. వ్యక్తిగత విభాగంలో దేశానికి పతకం అందించడమే లక్ష్యంగా బరిలోకి దిగిన సింధు తొలి మ్యాచ్‌లోనే తడాఖా చూపారు. ఇటీవలి కాలంలో ఆశించిన స్థాయిలో రాణించలేక సతమతమవుతున్న సింధుకు ఈ విజయం మానసికంగా ఎంతో ఊరటనిచ్చింది. చైనీస్ తైపీ షట్లర్ చియు పిన్-చియాన్‌పై 21-19, 21-14 తేడాతో వరుస గేమ్స్‌లో విజయం సాధించి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు. మ్యాచ్ ఆరంభంలో ప్రత్యర్థి ప్రతిఘటించినప్పటికీ, తన అపారమైన అనుభవంతో పీవీ సింధు దాన్ని అధిగమించారు. నెట్ పై కంప్లీట్ కంట్రోల్ సాధించారు. శక్తిమంతమైన గ్రౌండ్ షాట్లతో పాయింట్ల వేట సాగించారు. ఈ మ్యాచ్‌లో సింధు ఆడిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. ఏ దశలో కూడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. తొలి గేమ్‌లో ప్రత్యర్థి ఎత్తుగడలను సమర్థంగా తిప్పికొడుతూ ఆధిపత్యం ప్రదర్శించారు. దాన్ని 21-19 తేడాతో సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా ఆమె దూకుడు కొనసాగింది. రెండో గేమ్‌లోనూ అదే ఊపుతో ఆడారు. కోర్టు లోపల చురుకైన కదలికలతో ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వకుండా వరుస పాయింట్లతో మ్యాచ్‌ను ముగించారు. 21-14 తేడాతో దీన్ని గెలుచుకున్నారు.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ