కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో జైల్లో ఉన్న నటుడు దర్శన్‌కు అతడి అభిమానులు మద్దతుగా నిలబడ్డారు. దర్శన్‌కు త్వరగా బెయిల్ దొరకాలి. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేసును మానవతా దృక్పథంతో విచారించాలని కోరుతూ దర్శన్ అభిమానులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముని పేదలు, ఆదివాసీలు, బాధితుల 9రపున నిలిచిన కరుణామయి తల్లిగా లేఖలో అభివర్ణించారు. సంకష్టంలో ఉన్న కన్నడ నటుడు దర్శన్ ఆరోగ్యం, కుటుంబం అతడిని నమ్ముకుంది. అభిమానుల భావాలను పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్రపతికీ రాసిన లేఖలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగంపై పూర్తి నమ్మకం ఉంది. దర్శన్‌కు చట్టం ప్రకారం న్యాయం దొరికేలా చూడాలి. దర్శన్‌ను సత్వరంగా విడుదల చేయాలని రాష్ట్రపతికి దర్శన్ అభిమానులు మనవి చేశారు.
దర్శన్ బెయిల్ కోసం అభిమానులు రాష్ట్రపతికి లేఖ
السبت، 26 سبتمبر 2026
examined from a humanitarian perspective Fans Write to President Seeking Bail for Darshan karnataka murder case of Renukaswamy from Chitradurga
ليست هناك تعليقات:
إرسال تعليق