ఉరుకుంద ఆలయం వద్ద మహిళల నిరసన : షాపుల తొలగింపుపై ఆగ్రహం

الأحد، 23 أغسطس 2026

Andhra Pradesh kurnool district livelihood through pushcart businesses for the past 50 years Outrage Over Removal of Shops Women Protest at Urukunda Temple

t f B! P L

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఉరుకుందలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎదుట మహిళలు నిరసనకు దిగారు. కుంకుమ, విభూది అమ్ముకునే షాపులను తొలగించడంపై షాపుల మహిళలు ఆవేదన చెందారు. గత 50 ఏళ్ల నుంచి తోపుడుబండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని ఆలయ డిప్యూటీ కమిషనర్ ఈవో గ్రామ పెద్దలపై మండిపడ్డారు. గ్రామ పెద్దలను వేడుకుంటున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మహిళలు నిరాశ చెందారు. సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే నేతలకు తగిన బుద్ధి చెబుతామన్నారు. షాపులు పెట్టుకునే అవకాశం ఇవ్వకుంటే పెద్ద ఎత్తున నిరసన చేస్తామని తెలిపారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ