సెప్టెంబర్‌లో నామినేటెడ్ పదవుల భర్తీ : టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

الأحد، 23 أغسطس 2026

meeting of key Congress leaders and party workers was held in Nizamabad district headquarters Nominated Posts to be Filled in September telangana TPCC Chief Mahesh Goud

t f B! P L

తెలంగాణ లోని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తల, సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. పలు కీలక అంశాలపై మహేశ్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్‌లో నామినేటెడ్ పదవుల భర్తీ చేస్తామని, 20 శాతం పదవులు కొత్త వారికి ఇస్తామని తెలిపారు. పార్టీకి కొత్త రక్తం కూడా అవసరమని మహేశ్ గౌడ్ వెల్లడించారు. పదవుల భర్తీలో గతంలో కొన్ని తప్పిదాలు జరిగాయని చెప్పారు. ఇక నుంచి భర్తీ చేసే పదవుల్లో కమిట్‌మెంట్ ఉన్న కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తామని భరోసా కల్పించారు. సంక్షేమం, అభివృద్ధిలో ఏ రాష్ట్రం తెలంగాణకు పోటీలో లేదని అన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత ఉందని చెప్పారు. కార్యకర్తల కష్టం వల్లే అధికారంలోకి వచ్చామని అన్నారు. దోచుకోవడం, దాచుకోవడం బీఆర్ఎస్ నైజమని విమర్శించారు.కాంగ్రెస్ శ్రేణులు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మహేశ్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేశారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ