మూడో టీ20లో భారత్‌పై ఆసీస్‌ విజయం : 0-3తో క్లీన్‌స్వీప్‌ చేసిన ఆస్ట్రేలియా

الجمعة، 18 سبتمبر 2026

Australia defeats India in 3rd T20 completes 3-0 clean sweep cricket New Chandigarh sports three-match ODI series between the two teams begins on Sunday

t f B! P L

న్యూ చండీగఢ్‌ వేదికగా గురువారం జరిగిన మూడో టీ20లో ఆసీస్‌ మహిళల జట్టు 7 పరుగుల తేడాతో భారత్‌ మహిళల జట్టును ఓడించింది. దీంతో భారత మహిళల 'ఎ' జట్టును సొంతగడ్డపై ఆస్ట్రేలియా 'ఎ' జట్టు  0-3తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనిక లియరాయిడ్‌ (42 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), కర్ట్‌నీ వెబ్‌ (42 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో సయాలీ సత్గరే, వైష్ణవి శర్మ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్‌ 19.1 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు దినేశ్‌ వృందా (41 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), తేజల్‌ హస్నబిస్‌ (24 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడైన ఆటతో తొలి వికెట్‌కు 46 బంతుల్లోనే 84 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఆ తర్వాతి బ్యాటర్లంతా విఫలం కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. టేలా వ్లామెనిక్, లిలీ మిలిస్‌ చెరో 3 వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశారు. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆదివారం మొదలవుతుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ