ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో తన కుమారుడు స్కూల్ బస్సు ఆపకుండా వెళ్తున్న ఆర్టీసీ డ్రైవర్ బాలయ్య ను బాలుని తండ్రి శేషు కృష్ణ నిలదీశాడు. దాంతో డైవర్ బాలయ్య చేతికడియంతో శేషు కృష్ణ ను కొట్టాడు. దాంతో గాయాలు పాలైన బాధితుడు రోడ్డుపై బస్సుకు అడ్డంగా పడుకున్నాడు. శేషు కృష్ణ నందివర్గం పోలీసులను ఆశ్రయించి ఆర్టీసీ డ్రైవర్ బాలయ్య పై ఫిర్యాదు చేశాడు ఆర్టీసీ డ్రైవర్ బాలయ్యను ఆర్టీసీ బస్సును నందివర్గం పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించి, డ్రైవర్ బాలయ్యను నందివర్గం ఎస్ఐ భూపాలుడు విచారిస్తున్నారు.
ホーム
/
Nandyal district
/
బస్సు ఆపలేదని అడిగినందుకు చేతి కడియంతో కొట్టిన డ్రైవర్ !
الخميس، 2 يوليو 2026
Andhra Pradesh Banganapalle Mandal crime Driver Strikes Man with Wristband for Questioning Failure to Stop Bus Nandavaram village Nandyal district
ليست هناك تعليقات:
إرسال تعليق