వంట గ్యాస్ లీక్ కావడంతో యువతికి తీవ్ర గాయాలు !

الاثنين، 15 يونيو 2026

Andhra Pradesh Dr. B.R. Ambedkar Konaseema district Idarada village Mamidikuduru Mandal Razole constituency Young Woman Critically Injured in Cooking Gas Leak

t f B! P L

ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం లోని మామిడికుదురు మండలం ఈదరాడ గ్రామంలో వంట గ్యాస్ లీక్ కావడంతో చుట్టుగుళ్ల చంద్రప్రియ (23) అనే యువతి మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనలో ఆమెకు 99 శాతం కాలిన గాయాలు అయినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ