ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా తడ మండలం కొండూరు వద్ద ఇద్దరు స్నేహితులు రైలు కిందపడి మృతి చెందారు. మృతులు పేర్నాడుకు చెందిన సునీల్, పిండిపాలేనికి చెందిన కల్యాణ్‌గా పోలీసులు గుర్తించారు. మృతుల బంధువులకు సమాచారం అందజేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రైలు కిందపడి ఇద్దరు స్నేహితులు ఆత్మహత్య
الاثنين، 23 مارس 2026
Andhra Pradesh crime near Konduru Tada Mandal of Tirupati district Two Friends Commit Suicide by Jumping Under a Train
ليست هناك تعليقات:
إرسال تعليق