త్వరలో వివో వి70 FE స్మార్ట్ ఫోన్ లాంచ్

الاثنين، 23 مارس 2026

business released a teaser video via its official X handle smart phone support for Optical Image Stabilization technology Vivo V70 FE Smartphone Launch Coming Soon

t f B! P L


వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో వివో వి70 FE స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసే అవకాశం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం వివో అఫీషియల్ X హ్యాండిల్ నుంచి టీజర్ వీడియో విడుదల చేసింది. ఈ ఫోన్ టీజర్ లో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ తెలిపే షాట్ అందించింది. ఇందులో ఈ ఫోన్ గ్రేడియంట్ బ్యాక్ డిజైన్ తో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో పవర్ ఫుల్ 200MP మెయిన్ కెమెరా ఉన్నట్లు కంపెనీ రివీల్ చేసింది. ఈ ఫోన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో వస్తుంది. అంటే. ఈ ఫోన్ స్టేబుల్ వీడియోలు మరియు అన్ బ్లర్ ఫోటోలు ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ లో గొప్ప డిస్ప్లే ని సెంటర్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను కూడా భారీ బ్యాటరీ మరియు పవర్ ఫుల్ ఛార్జ్ సపోర్ట్ తో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఇతర కీలక ఫీచర్లు త్వరలో అనౌన్స్ చేస్తుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Most Popular

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ