మోటో 60MP సెల్ఫీ కెమెరా ఫోన్ విడుదల

الجمعة، 25 فبراير 2022

science smart phone technologe మోటో 60MP సెల్ఫీ కెమెరా ఫోన్ విడుదల

t f B! P L


మోటోరోలా టీజింగ్ చేస్తున్న Moto Edge 30 Pro స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో భారీ 60MP సెల్ఫీ కెమెరా కలిగిన మొదటి ఫోన్ అవుతుంది. 144Hz రిఫ్రెష్ రేట్ 10బిట్ AMOLED ప్యానల్, వేగవంతమైన క్వాల్కమ్ ప్రోసెసర్ మరియు 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి గొప్ప ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేసింది. మోటో ఎడ్జ్ 30 ప్రో ఒక హై ఎండ్ స్మార్ట్ ఫోన్ మరియు ఇది రూ.49,999 రూపాయాల ప్రీమియం ధరతో వచ్చింది. అయితే, ఈ ఫోన్ పైన కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్ ను కూడా మోటోరోలా అందించింది. SBI క్రెడిట్ కార్డ్ తో ఈ స్మార్ట్ ఫోన్ కొనేవారికి 5,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్ ఫోన్ మార్చ్ 4 వ తేదీ నుండి Flipkart మరియు అన్ని ప్రధాన రిటైల్ స్టోర్స్ లో లభిస్తుంది. 6.7 ఇంచ్ FHD+ రిజల్యూషన్ అందించగల AMOLED డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే పంచ్ హోల్ డిజైన్ తో ఉండడమే కాకుండా 10-Bit కలర్ HDR10+ సపోర్ట్ మరియు 144 Hz రిఫ్రెష్ వంటి హై ఎండ్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో స్పీడ్ మరియు మల్టి టాస్కింగ్ ను చక్కగా నిర్వహించగల Qualcomm Snapdragon 8 Gen 1 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా ఇంటిగ్రేటెడ్ అడ్రినో 730 GPU గ్రాఫిక్స్ తో వస్తుంది. ఈ శక్తికి జతగా LPDDR5 RAM 8GB ర్యామ్ మరియు UFS 3.1 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 50MP OIS ప్రధాన సెన్సార్ కి జతగా 50MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు 2MP సెన్సార్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ లో భారీ 60MP సెల్ఫీ కెమెరా ముందు భాగంలో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ తో అద్భుతమైన ఫోటో గ్రఫీని ఎంజాయ్ చేయవచ్చని మోటో తెలిపింది. ఈ Moto ఫోన్ 5000mAh బ్యాటరీని 68W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో అందించింది. 

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ