News Breaking
Live
wb_sunny

Breaking News

రూ.3,296 కోట్ల విలువైన రేడియల్ రోడ్-2 టెండర్లలో భారీ కుంభకోణం : సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

తె లంగాణాలో రూ.3,296 కోట్ల విలువైన రేడియల్ రోడ్-2 టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత...

కెనడాలోని మిస్సిస్సాగా నగర మేయర్‌ పదవికి దీపికా దామెర్ల : తనదైన ప్రచార శైలితో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న దీపికా

కె నడాలోని మిస్సిస్సాగా నగర మేయర్‌ పదవికి దీపికా దామెర్ల పోటీ చేస్తున్నారు. ఆమె ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలీవుడ్‌ పాటను సరదాగా మార్చి పాడుత...

రోడ్డు ప్రమాదంలో నవ వివాహిత దుర్మరణం

హై దరాబాద్ లోని మలక్‌పేట్ డీ-మార్ట్ సిగ్నల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వివాహిత దుర్మరణం చెందింది. ఆటో డ్రైవర్ నిర్లక్షంతో బైక్ అదుపుతప్...

సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి : పార్టీ శ్రేణులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపు

ఖ మ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులంతా...

ఐదున్నర ఎకరాల స్థలాన్ని తక్కువ ధరకే అమ్ముతామంటూ వచ్చిన ముఠా : రూ.25 లక్షల నగదును ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసి మోసపోయిన ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య

హై దరాబాద్ లో ఐటీ కారిడార్‌గా పేరొందిన మాదాపూర్ 100 ఫీట్ రోడ్డులోని అత్యంత విలువైన ఐదున్నర ఎకరాల స్థలాన్ని తక్కువ ధరకే అమ్ముతామంటూ వచ్చిన ఓ ...

తిరుమల బ్రహ్మోత్సవాలకు చర్లపల్లి - తిరుపతి ప్రత్యేక రైళ్లు

తి రుమల బ్రహ్మోత్సవాల వేళ చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలం కు వెళ్లే భక్త...

బైక్ ఢీకొట్టిన ఎలక్ట్రిక్ బస్సు : ఒకరు మృతి

తె లంగాణలోని కామారెడ్డి పట్టణంలోని ఓరియంటల్ స్కూల్ ముందు ఎలక్ట్రిక్ బస్సు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల...

హైదరాబాద్‌లో 150కి పైగా సంస్థలతో టిటీఎఫ్ 2026 ప్రారంభం

హై దరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు జరిగే టిటీఎఫ్ హైదరాబాద్ 2026 ప్రారంభమైంది. ఈ ట్రావెల్ షోలో పలు రాష్ట్రాల పర్యా...