తెలంగాణలోని కామారెడ్డి పట్టణంలోని ఓరియంటల్ స్కూల్ ముందు ఎలక్ట్రిక్ బస్సు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓం శాంతి కాలనీకి చెందిన రామచంద్రమూర్తి (65) బైక్ పై వెళ్తుండగా ఓరియంటల్ స్కూల్ ముందు ఎలక్ట్రిక్ బస్సు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతన్ని ప్రభుత్వ ఆసుపత్రి కామారెడ్డికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post Top Ad
Responsive Ads Here
Friday, October 9, 2026
Home
crime
Electric Bus Collides with Bike
front of Oriental School in Kamareddy town
One dead
telangana
బైక్ ఢీకొట్టిన ఎలక్ట్రిక్ బస్సు : ఒకరు మృతి
బైక్ ఢీకొట్టిన ఎలక్ట్రిక్ బస్సు : ఒకరు మృతి
Tags
# crime
# Electric Bus Collides with Bike
# front of Oriental School in Kamareddy town
# One dead
# telangana
Share This
About Telugu Lo Computer
telangana
in
crime,
Electric Bus Collides with Bike,
front of Oriental School in Kamareddy town,
One dead,
telangana
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Responsive Ads Here
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.

No comments:
Post a Comment