ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. సీఈసీ తీరుతో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని హెచ్చరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఇండియా కూటమి నేతలతో కలిసి కలుస్తున్నామని తెలిపారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ చేస్తున్న తప్పులను రాష్ట్రపతికి వివరిస్తామని పేర్కొన్నారు. సీఈసీకి వ్యతిరేకంగా ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయాన్ని రాష్ట్రపతికి తెలిపామని మల్లికార్జున ఖర్గే అన్నారు. ఓటు చోరీ, ఈవీఎంల ద్వారా తప్పు జరుగుతుందని చెప్పుకొచ్చారు.ఈ సమస్యలను అనేక సంవత్సరాలుగా కేంద్ర ఎన్నికల సంఘం ముందుంచామని వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రజలకు ఓటు హక్కు లభించిందని ప్రస్తావించారు. నియంతృత్వ ధోరణితో మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోందని మల్లికార్జున ఖర్గే ఆగ్రహించారు. ఓటు హక్కు ద్వారానే నేతలు పదవుల్లో ఉన్నారని తెలిపారు. ఓటు హక్కును తొలగిస్తే నియంతృత్వం వస్తోందని చెప్పారు. తప్పు జరిగిందని ఎన్నికల సంఘం అధికారులే చెబుతున్నారని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.
Post Top Ad
Responsive Ads Here
Friday, October 9, 2026
Home
He warned that democracy in the country is in peril due to the conduct of the CEC
Mallikarjun Kharge Lashes Out
Modi Government Acting Dictatorially
national
మోడీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోంది : మల్లికార్జున ఖర్గే ధ్వజం
మోడీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోంది : మల్లికార్జున ఖర్గే ధ్వజం
Tags
# He warned that democracy in the country is in peril due to the conduct of the CEC
# Mallikarjun Kharge Lashes Out
# Modi Government Acting Dictatorially
# national
Share This
About Telugu Lo Computer
national
in
He warned that democracy in the country is in peril due to the conduct of the CEC,
Mallikarjun Kharge Lashes Out,
Modi Government Acting Dictatorially,
national
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Responsive Ads Here
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.

No comments:
Post a Comment