News Breaking
Live
wb_sunny

Breaking News

కుషాక్ కార్ల ధరలను పెంచిన స్కోడా ఆటో ఇండియా

స్కోడా ఆటో ఇండియా కుషాక్ ధరలను పెంచింది. ఈ ఏడాది మే నెలలో ఫేస్‌లిఫ్ట్ మోడల్ విడుదలైన తర్వాత ఈ మిడ్ సైజ్ ఎస్‌యూవీకి ధర పెంపు ఇదే మొదటిసారి. ...

టీఎఫ్‌డబ్ల్యూపీ నిబంధనలను ఉల్లంఘించిన భువనేశ్వరి ఆలయం : రూ.6,78,282 జరిమానా విధించిన కెనడా ప్రభుత్వం

కె నడాలోని బ్రాంప్టన్‌లో గల భువనేశ్వరి హిందూ ఆలయానికి కెనడా ప్రభుత్వం 10,000 కెనడియన్ డాలర్లు (రూ.6,78,282) జరిమానా విధించింది. తాత్కాలిక వి...

బజాజ్ పల్సర్ బైకుపై ఫెస్టివల్ ఆఫర్

ద సరా, దీపావళి పండగలను దృష్టిలో ఉంచుకుని కస్టమర్లకు బజాజ్  ఫెస్టివల్ ఆఫర్లను ప్రకటించింది. లెజెండరీ పల్సర్ లైనప్‌పై రూ.12,000 వరకు క్యాష్ డి...

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ అధికారిణి

తె లంగాణ లోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లి చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ అధికారిణి దరోజు పద్మా ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డ...

రూ.2వేలు మించిన ఇంధన కొనుగోళ్లకు యూపీఐ చెల్లింపులను నిలిపివేయాలని నిర్ణయించిన మధ్యప్రదేశ్‌ పెట్రోల్ పంప్ డీలర్లు

ఎం డీఆర్ పై పెట్రోల్ పంప్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో రూ.2,000కు మించిన ఇంధన కొనుగోళ్లకు యూపీఐ చెల్లింపులను నిలిపివే...

హీరో బైక్, స్కూటర్లపై డిస్కౌంట్.ఆఫర్ : లిమిటెడ్ పీరియడ్ ఫెస్టివల్ ఆఫర్

హీరో మోటోకార్ప్ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని తన పాపులర్ మోటార్‌సైకిళ్లు, స్కూటర్లపై రూ.10,000 వరకు భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లను ప్ర...

రూ. 2,000 వరకు లావాదేవీలపై ట్రాన్సాక్షన్ లేదా సర్వీస్ ఛార్జీలు ఉండవు

చిన్న తరహా వ్యాపారులు, సాధారణ వినియోగదారులకు ఆర్థిక ఊరట కల్పిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం సెప్టెంబర్ 14...

నవంబర్‌లో అమెరికా మధ్యంతర ఎన్నికలు : ఓటర్లకు ట్రంప్‌ డివిడెండ్‌

న వంబర్‌లో జరగబోయే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు కాంగ్రెస్‌ రెండు సభల్లోనూ పట్టు నిలబెట్టుకుంటే ప్రతీ అమెరికన్‌కు 5,000 డాలర్లు చొప్పున చె...