రూ.2వేలు మించిన ఇంధన కొనుగోళ్లకు యూపీఐ చెల్లింపులను నిలిపివేయాలని నిర్ణయించిన మధ్యప్రదేశ్‌ పెట్రోల్ పంప్ డీలర్లు

Saturday, September 19, 2026

000 decision has been made to restrict payments to cash only Madhya Pradesh Petrol Pump Dealers Decide to Halt UPI Payments for Fuel Purchases Exceeding ₹2 national

t f B! P L

ఎండీఆర్ పై పెట్రోల్ పంప్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో రూ.2,000కు మించిన ఇంధన కొనుగోళ్లకు యూపీఐ చెల్లింపులను నిలిపివేయాలని పెట్రోల్ పంప్ డీలర్లు నిర్ణయించారు. అక్టోబర్ 15 నుంచి కొత్త ఎండీఆర్ విధానం అమల్లోకి రానుండగా.. మధ్యప్రదేశ్‌లోని దాదాపు 4,700 పెట్రోల్ పంపులపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. మధ్యప్రదేశ్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకారం.. రూ.2,000కు మించిన ఇంధన బిల్లులకు అక్టోబర్ నుంచి యూపీఐ చెల్లింపులను స్వీకరించకుండా నగదు చెల్లింపులకే పరిమితం చేయాలని నిర్ణయించారు. 

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ