హీరో బైక్, స్కూటర్లపై డిస్కౌంట్.ఆఫర్ : లిమిటెడ్ పీరియడ్ ఫెస్టివల్ ఆఫర్

Thursday, September 17, 2026

000 automobile Discount Offer on Hero Bikes and Scooters discounts of up to ₹10 Limited-Period Festive Offer technology valid only until September 30

t f B! P L

హీరో మోటోకార్ప్ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని తన పాపులర్ మోటార్‌సైకిళ్లు, స్కూటర్లపై రూ.10,000 వరకు భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ లిమిటెడ్ పీరియడ్ ఫెస్టివల్ ఆఫర్లు సెప్టెంబర్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక పండుగ ఆఫర్ కింద కంపెనీ కేవలం క్యాష్‌బ్యాక్ మాత్రమే కాకుండా, అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. 10,000 రూపాయల వరకు లభించే క్యాష్‌బ్యాక్ ఆఫర్ కేవలం ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై మాత్రమే వర్తిస్తుంది. దీనితో పాటు కస్టమర్లకు ఒక సంవత్సర కాలం పాటు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సౌకర్యం ఉచితంగా లభిస్తుంది. ఈ ఫ్రీ ఆర్‌ఎస్‌ఏ సదుపాయం ఇన్వాయిసింగ్ జరిగిన 10 రోజుల తర్వాత వర్తిస్తుంది. అంతేకాకుండా, పాత వాహనాన్ని స్క్రాప్ చేసే కస్టమర్లకు అదనంగా రూ.1,500 ఈఎల్‌వీ గ్రీన్ ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తున్నారు. హీరో సంస్థ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్స్‌ట్రీమ్ 160R 4V, ఎక్స్‌ట్రీమ్ 160R, డెస్టినీ 125, డెస్టినీ ప్రైమ్, ప్లెజర్+ ఎక్స్‌టెక్, డెస్టినీ 110 వంటి పాపులర్ మోడళ్లపై ధరలను తగ్గించి ప్రత్యేక ధరలతో లిస్ట్ చేసింది.

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ