తెలుగుదేశం ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ముఖ్య నేతలకు రెండు రోజుల పాటు లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్ పేరుతో వర్క్‌షాప్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ నేతలకు నాయకత్వ నైపుణ్యాలు, ప్రజలతో మరింత సమర్థవంతంగా మమేకం కావడం, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కాంక్లేవ్‌కు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
ホーム
/
two-day workshop
/
టీడీపీ నేతలకు రెండు రోజుల లీడర్‌షిప్ ట్రైనింగ్ ప్రారంభం
الاثنين، 7 سبتمبر 2026
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has inaugurated Two-Day Leadership Training for TDP Leaders Begins two-day workshop
ليست هناك تعليقات:
إرسال تعليق