కార్లలో వాడే సువాసనల విభాగంలోకి అడుగుపెట్టిన ఓడోనిల్

السبت، 1 أغسطس 2026

business Home fragrance brand national Odonil car fragrances feature anti-smoke technology and fragrance intensity control Odonil Enters the Car Fragrance Segment

t f B! P L

హోం ఫ్రాగ్రెన్స్​ తయారీ బ్రాండ్ ఓడోనిల్ కార్లలో వాడే సువాసనల విభాగంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్​లో శుక్రవారం ఈ కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. కార్లలో ప్రయాణించేటప్పుడు సరికొత్త అనుభూతిని పంచేందుకు ఈ ప్రీమియం ఉత్పత్తులను రూపొందించారు. ఈ కొత్త శ్రేణిలో ఓషన్ బ్రీజ్ , రూబీ మిస్ట్ అనే వేరియంట్లు ఉంటాయి. ఈ ఉత్పత్తులు ఏకంగా 45 రోజుల పాటు నిరంతరం సువాసనను వెదజల్లుతాయి. ఒడోనిల్ కార్ ఫ్రాగ్రెన్స్‌లో యాంటీ స్మోక్ టెక్నాలజీని , ఫ్రేగ్రెన్స్ ఇంటెన్సిటీ కంట్రోల్ ఫీచర్‌ను అమర్చారు. దీనివల్ల కార్లలోని దుర్వాసనలు, సిగరెట్ పొగ వాసన పూర్తిగా తొలగిపోతాయి. ధరలు రూ.99 నుంచి మొదలవుతాయని కంపెనీ తెలిపింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ