ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూషను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియమించారు. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గానికి చెందిన పైలా సన్యాసిరాజును స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఎస్‌ఈసీ) మెంబర్‌గా నియమించారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి చెందిన వెంపడ శ్రీనివాసరెడ్డిని స్టేట్ సెక్రటరీ (పార్లమెంట్)గా నియమించారు.
భీమిలి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా బొత్స అనూష నియామకం
السبت، 19 سبتمبر 2026
Andhra Pradesh Botsa Anusha Appointed as Bheemili YSRCP Coordinator member of the State Executive Council Paila Sanyasi Raju Visakhapatnam district
ليست هناك تعليقات:
إرسال تعليق