నేపాల్ వరద బాధితులకు కొరియన్ పాప్‌స్టార్ లీ నో 100 మిలియన్ వాన్ ల (భారత కరెన్సీలో రూ.69 లక్షలు) విరాళమిచ్చి దాతృత్వం చాటుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఈ మొత్తాన్ని వరల్డ్ విజన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా పంపించారు. ''ఈ కష్ట సమయంలో నేపాల్‌ను ఆదుకునేందుకు నా వంతు ప్రయత్నం చేశా. వీలైనంత త్వరగా ఆ దేశ ప్రజలు ఈ విపత్తు నుంచి కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా'' అని లీ నో ఈ సందర్భంగా వెల్లడించారు. సామాజిక సేవలో లీ నో ఎప్పుడూ ముందుంటారు. 2014 నుంచి వరల్డ్ విజన్ సంస్థతో కలిసి ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల సంరక్షణ కోసం తన వంతు సాయం అందిస్తున్నారు. 2024లో ఆహార సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న దేశాలకు 100 మిలియన్ వన్‌ల విరాళం అందించారు. గతేడాది కూడా తన పుట్టినరోజు సందర్భంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి కోసం భారీ విరాళమిచ్చారు.
నేపాల్ వరద బాధితులకు 100 మిలియన్ వాన్ ల విరాళమిచ్చి దాతృత్వం చాటుకున్న కొరియన్ పాప్‌స్టార్ లీ నో
الاثنين، 31 أغسطس 2026
Demonstrates Generosity by Donating 100 Million Won to Nepal Flood Victims He channeled this donation through the charity organization 'World Vision' international Korean Pop Star Lee Know
ليست هناك تعليقات:
إرسال تعليق