అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైన ఒప్పో A7 ప్రో మాక్స్ 5G

الأحد، 20 سبتمبر 2026

Oppo A7 Pro Max 5G Released in International Markets Originally introduced in the Chinese domestic market in August smart phone technology

t f B! P L

గ్లోబల్ మార్కెట్‌లో ఒప్పో A7 ప్రో మాక్స్ 5G విడుదలైంది. ఆగస్టులో చైనా దేశీయ మార్కెట్‌లో పరిచయమైన ఈ ఫోన్ ఇప్పుడు థాయ్‌లాండ్, మలేషియా, ఆస్ట్రియా వంటి అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైంది. ఈ ఫోన్‌లో ముఖ్యంగా 10,000mAh భారీ బ్యాటరీ, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా, IP69K రేటింగ్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. ఒప్పో 6GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో కంపెనీ తీసుకొచ్చింది.మలేషియాలో 2,299 MYR, ఆస్ట్రియాలో €599, థాయ్‌లాండ్ లో   19,999 THBగా నిర్ణయించింది. ఫోన్‌ను సర్ఫింగ్ బ్లూ, లూనార్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో విడుదల చేశారు. భారత్‌లో ఈ ఫోన్ ధర, లాంచ్‌పై కంపెనీ నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ