ఆగస్టు 6న ఎస్2 స్మార్ట్ ఫోన్ వివో విడుదల చేయనున్నది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ ఐడియా ద్వారా అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫోన్ డిజైన్ వివరాలు అందించింది. వివో ఎస్2 స్మార్ట్ ఫోన్ స్టైలిష్ అండ్ స్లీక్ డిజైన్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లో 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. అలాగే, వెనుక కూడా కర్వుడ్ బ్యాక్ ప్యానల్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ కెమెరా సెటప్ ఫోన్ పై భాగంలో అడ్డంగా ఉంటుంది. ఇది ఫ్లాగ్ షిప్ ఇన్స్పైర్డ్ డిజైన్ తో వస్తుంది. వివో ఈ ఫోన్ కీలక ఫీచర్స్ ఒకొక్కటిగా రివీల్ చేస్తుంది. వివో ఎస్2 స్మార్ట్ ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.59 ఇంచ్ 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7360 ప్రాసెసర్ తో లాంచ్ చేసే అవకాశం ఉందని కొన్ని లీక్స్ చెబుతున్నాయి. అయితే , కొన్ని లీక్స్ ద్వారా ఈ వివో అప్ కమింగ్ ఫోన్ Snapdragon 8 Gen 5 తో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్ లో డ్యూయల్ కెమెరా ఉన్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేయగా, ఈ సెటప్ లో 50MP ప్రధాన సెన్సార్ జత 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉండే అవకాశం ఉన్నట్లు లీక్స్ చెబుతున్నాయి. అలాగే, ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా ఉండొచ్చని కూడా అంచనా వేసి చెబుతున్నారు. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ కలిగి ఉండే అవకాశం ఉన్నట్లు కూడా అంచనా వేస్తున్నారు. అలాగే, ఇందులో 7,000mAh బ్యాటరీ మరియు ఫాస్ట్ చార్ సపోర్ట్ గురించి కూడా లీక్స్ చెబుతున్నాయి.
ఆగస్టు 6న వివో ఎస్2 స్మార్ట్ ఫోన్ విడుదల
الجمعة، 31 يوليو 2026
business curved back panel feature a stylish and sleek design including a 3D curved AMOLED screen national technology Vivo S2 Smartphone Launching on August 6
ليست هناك تعليقات:
إرسال تعليق