ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో అబార్షన్ మందులు వాడి ఓ యువతి మృతి చెందింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై డీఎంహెచ్ఓ శోభ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై డ్రగ్ కంట్రోల్ అధికారుల నుంచి నివేదిక కోరారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా కొన్ని రకాల మెడిసిన్స్ విక్రయించడం నేరం. అయినప్పటికీ మెడికల్ షాప్ నిర్వాహకులు మందుల అక్రమ విక్రయాలను ఆపట్లేదు.
అబార్షన్ మందులు వాడి యువతి మృతి
الخميس، 2 أبريل 2026
Andhra Pradesh crime Eluru district Pedavegi Mandal without a doctor's prescription is a crime Young Woman Dies After Using Abortion Medication
ليست هناك تعليقات:
إرسال تعليق