జపాన్ లో అట్టహాసంగా ప్రారంభమైన ఆసియా క్రీడలు

السبت، 19 سبتمبر 2026

Asian Games Kick Off in Grand Style in Japan from today until October 4 India is represented by 503 athletes competing in over 30 sports disciplines sports

t f B! P L

పాన్ లోని నగోయాలో ఆసియా క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న ఈ క్రీడలలో 45 దేశాల క్రీడాకారులు పాల్గొననున్నారు. భారత్ నుంచి 30కిపైగా క్రీడల్లో 503 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, 2022లో చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో పతకాల పట్టికలో 28 బంగారు పతకాలతో భారత్ నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ